మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Kali Krama Stava – శ్రీ కాళీ క్రమ స్తవః
నమామి కాళికా దేవీం కలికల్మషనాశినీమ్ |
నమామి శంభుపత్నీం చ నమామి భవసుందరీమ్ || 1 ||
ఆద్యాం దేవీ నమస్కృత్య నమస్త్రైలోక్యమోహినీమ్ |
నమామి సత్యసంకల్పాం సర్వపర్వతవాసినీమ్ || 2 ||
పార్వతీం చ నమస్కృత్య నమో నిత్యం నగాత్మజే || 3 ||
మాతస్త్వదీయ చరణం శరణం సురాణాం
ధ్యానాస్పదైర్దిశతి వాంఛితవాంఛనీయమ్ |
యేషాం హృది స్ఫురతి తచ్చరణారవిందం
ధన్యాస్త ఏవ నియతం సురలోకపూజ్యాః || 4 ||
గంధైః శుభైః కుంకుమ పంకలేపై
మతిస్త్వదీయం చరణం హి భక్తాః |
స్మరంతి శృణ్వంతి లుఠంతిధీరా-
-స్తేషాం జరానైవ భవేద్భవాని || 5 ||
తవాంఘ్రి పద్మం శరణం సురాణాం
పరాపరా త్వం పరమా ప్రకృష్టిః |
దినే దినే దేవ భవేత్ కరస్థః
కిమన్యముచ్చైః కథయంతి సంతః || 6||
కవీంద్రాణాం దర్పం కరకమలశోభా పరిచితమ్ |
విధున్వజ్జంఘా మే సకలగణమేతద్గిరిసుతే || 7 ||
అతస్త్వత్పాదాబ్జం జనని సతతం చేతసి మమ |
హితం నారీభూతం ప్రణిహితపదం శాంకరమపి || 8 ||
యే తే దరిద్రాః సతతం హి మాత-
-స్త్వదీయపాదం మనసా నమంతి |
దేవాసురాః సిద్ధవరాశ్చ సర్వే
తవ ప్రసాదాత్ సతతం లుఠంతి || 9 ||
హరిస్త్వత్పాదాబ్జం నిఖిలజగతాం భూతిరభవత్ |
శివో ధ్యాత్వా ధ్యాత్వా కిమపి పరమం తత్పరతరమ్ || 10 ||
ప్రజానాం నాథోఽయం తదను జగతాం సృష్టివిహితమ్ |
కిమన్యత్తే మాతస్తవ చరణయుగ్మస్య ఫలతా || 11 ||
ఇంద్రః సురాణాం శరణం శరణ్యే
ప్రజాపతిః కాశ్యప ఏవ నాన్యః |
వరః పతిర్విష్ణుభవః పరేశి
త్వదీయపాదాబ్జఫలం సమస్తమ్ || 12 ||
త్వదీయనాభీ నవ పల్లవేవా
నవాంకురైర్లోమవరైః ప్రఫుల్లమ్ |
సదా వరేణ్యే శరణం విధేహి
కిం వాపరం చిత్తవరైర్విభావ్యమ్ || 13 ||
త్వదీయ పాదార్చిత వస్తు సంభవః
సురాసురైః పూజ్యమవాయ శంభుః |
త్వదీయ పాదార్చన తత్పరే హరిః
సుదర్శనాధీశ్వరతాముపాలభత్ || 14 ||
ధరిత్రీ గంధరూపేణ రసేన చ జలం ధృతమ్ |
తేజో వహ్నిస్వరూపేణ ప్రణవే బ్రహ్మరూపధృక్ || 15 ||
ముఖం చంద్రాకారం త్రిభువనపదే యామసహితం
త్రినేత్రం మే మాతః పరిహరతి యః స్యాత్ స తు పశుః |
న సిద్ధిస్తస్య స్యాత్ సురతసతతం విశ్వమఖిలం
కటాక్షైస్తే మాతః సఫలపదపద్మం స లభతే || 16 ||
ఋతుస్త్వం హరిస్త్వం శివస్త్వం మురారేః
పురా త్వం పరా త్వం సదశీర్మురారేః |
హరస్త్వం హరిస్త్వం శివస్త్వం శివానాం
గతిస్త్వం గతిస్త్వం గతిస్త్వం భవాని || 17 ||
నవాఽహం నవా త్వం నవా వా క్రియాయా
వరస్త్వం చరుస్త్వం శరణ్యం శరాయాః |
నదస్తవం నదీం త్వం గతిస్త్వం నిధీనాం
సుతస్త్వం సుతా త్వం పితా త్వం గృహీణామ్ || 18 ||
త్వదీయ ముండాఖ్య భవాని మాలాం
విధాయ చిత్తే భవ పద్మజాప్యః |
సురాధిపత్వం లభతే మునీంద్రః
శరణ్యమేతత్ కిమయీహ చాన్యత్ || 19 ||
నరస్య ముండం చ తథా హి ఖడ్గం
భుజద్వయే యే మనసా జపంతి |
సవ్యేతరే దేవి వరాభయం చ
భవంతి తే సిద్ధజనా మునీంద్రాః || 20 ||
శిరోపరి త్వాం హృదయే నిధాయ
జపంతి విద్యాం హృదయే కదాచిత్ |
సదా భవేత్కావ్యరసస్య వేత్తా
అంతే పరద్వంద్వముపాశ్రయేత || 21 ||
దిగంబరా త్వాం మనసా విచింత్య
జపేత్పరాఖ్యాం జగతాం జనీతి |
జపేత్పరాఖ్యాం జగతాం మతిశ్చ
కింవా పరాఖ్యాం శరణం భవామః || 22 ||
శివావిరావైః పరివేష్టితాం త్వాం
నిధాయ చిత్తే సతతం జపంతి |
భవేయ దేవేశి పరాపరాది
నిరీశతాం దేవి పరా వదంతి || 23 ||
త్వదీయ శృంగారరసం నిధాయ
జపంతి మంత్రం యది వేదముఖ్యా |
భవంతి తే దేవి జనాపవాదం
కవిః కవీనామపి చాగ్రజన్మా || 24 ||
వికీర్ణవేశాం మనసా నిధాయ
జపంతి విద్యాం చకితం కదాచిత్ |
సుధాధిపత్యం లభతే నరః స
కిమస్తి భూమ్యాం శృణు కాలకాళి || 25 ||
త్వదీయ బీజత్రయమాతరేత-
-జ్జపంతి సిద్ధాస్తు విముక్తిహేతోః |
తదేవ మాతస్తవపాదపద్మా
భవంతి సిద్ధిశ్చ దినత్రయేఽపి || 26 ||
త్వదీయ కూర్చద్వయజాపకత్వా-
-త్సురాసురేభ్యోఽపి భవేచ్చ వర్ణః |
ధనిత్వ పాండిత్యమయంతి సర్వే
కిం వా పరాన్ దేవి పరాపరాఖ్యా || 27 ||
త్వదీయ లజ్జాద్వయ జాపకత్వా-
-ద్భవేన్మహేశాని చతుర్థసిద్ధిః |
త్వదీయ సత్సిద్ధి వరప్రసాదా-
-త్తవాధిపత్యం లభతే నరేశః || 28 ||
తతః స్వనామ్నః శృణు మాతరేత-
-త్ఫలం చతుర్వర్గ వదంతి సంతః |
బీజత్రయం వై పునరప్యుపాస్య
సురాధిపత్యం లభతే మునీంద్రః || 29 ||
పునస్తథా కూర్చయుగం జపంతి
నమంతి సిద్ధా నరసింహరూపా |
తతోఽపి లజ్జాద్వయజాపకత్వా
లభంతి సిద్ధిం మనసో జనాస్తే || 30 ||
త్రిపంచారే చక్రే జనని సతతం సిద్ధి సహితామ్ |
విచిన్వన్ సంచిన్వన్ పరమమమృతం దక్షిణ పదమ్ || 31 ||
సదాకాళీ ధ్యాత్వా విధి విహిత పూజాపరికరా |
న తేషాం సంసారే విభవపరిభంగప్రమథనే || 32||
త్వం శ్రీస్త్వమీశ్వరీ కాళీ త్వం హ్రీస్త్వం చ కరాళికా |
లజ్జా లక్ష్మీః సతీ గౌరీ నిత్యాచింత్యా చితిః క్రియా || 33 ||
అకుల్యాద్యైశ్చిత్తే ప్రచయపదపద్యైః పదయుతైః
సదా జప్త్వా స్తుత్వా జపతి హృది మంత్రం మనువిదా |
న తేషాం సంసారే విభవపరిభంగప్రమథనే
క్షణం చిత్తం దేవి ప్రభవతి విరుద్ధే పరికరమ్ || 34 ||
త్రయస్త్రింశైః శ్లోకైర్యది జపతి మంత్రం స్తవతి చ
నమచ్చైతానేతాన్ పరమమృతకల్పం సుఖకరమ్ |
భవేత్ సిద్ధి శుద్ధౌ జగతి శిరసా త్వత్పదయుగమ్
ప్రణమ్యం ప్రకామ్యం వరసురజనైః పూజ్యవితతిమ్ || 35 ||
ఇతి శ్రీ కాళీ క్రమ స్తవః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.